*డయల్ 112కు సమాచారం.. అప్రమత్తతతో బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన రామకృష్ణాపూర్ పోలీసులు*
రామకృష్ణాపూర్,సెప్టెంబర్ 3:(నేటి ప్రజా తెలంగాణ) రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్రమత్తంగా వ్యవహరించిన స్థానికులు, సత్వర స్పందన చూపిన డయల్ 112, బాధ్యతాయుతంగా స్పందించిన పోలీసుల చర్యలతో గుర్తుతెలియని బాలుడు సురక్షితంగా తన తల్లిదండ్రుల

