September 10, 2026
Praja Telangana

Category : తెలంగాణ

తెలంగాణ

*క్యాతనపల్లిలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు*

Chief Editor: Satish Kumar
క్యాతనపల్లి, సెప్టెంబరు 9 (నేటి ప్రజా తెలంగాణ): ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని క్యాతనపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయ...
తెలంగాణ

*మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో మహిళ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్టు*

దండేపల్లి,సెప్టెంబర్ 9(నేటి ప్రజా తెలంగాణ): మంత్రాలు చేస్తున్నారనే మూఢనమ్మకంతో మహిళను గొడ్డలితో నరికి హత్య చేసిన ఇద్దరు నిందితులను దండేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దండేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెల్కి వెంకటాపూర్...
తెలంగాణ

*ఘనంగా కాళోజి జయంతి వేడుకలు*

Chief Editor: Satish Kumar
మంచిర్యాల,సెప్టెంబర్ 9(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు విభాగం ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జ్ కమిషనర్ డాక్టర్...
తెలంగాణ

*కౌమార బాలబాలికల ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, సెప్టెంబర్ 8: రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే)లో భాగంగా 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలబాలికలు, పీర్ గ్రూప్ సభ్యులకు ఆరోగ్య అవగాహన కల్పించేందుకు మంగళవారం మంచిర్యాల...
తెలంగాణ

*పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ*

మంచిర్యాల,సెప్టెంబర్ 7(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ చెరువు కట్ట వద్ద పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
తెలంగాణ

*ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి :రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా*

నస్పూర్, సెప్టెంబర్ 7 (నేటి ప్రజా తెలంగాణ): జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్...
తెలంగాణ

*సైబర్ నేరాల కట్టడిలో సైబర్ వారియర్స్ కీలక పాత్ర: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ*

రామగుండం, సెప్టెంబర్ 8 (నేటి ప్రజా తెలంగాణ): సైబర్ మోసాల బారినపడిన బాధితులకు పోలీసుశాఖ అండగా ఉంటుందని, మోసపోయి కోల్పోయిన నగదును వీలైనంత త్వరగా తిరిగి రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్...
తెలంగాణ

*వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*

మంచిర్యాల,సెప్టెంబర్ 6(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో వినాయక చవితి మండపాల ఏర్పాట్లు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...
తెలంగాణ

*శాంతిఖనిలో బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్, రిమాండ్*

బెల్లంపల్లి, సెప్టెంబర్ 6 (నేటి ప్రజా తెలంగాణ): శాంతిఖని ప్రాంతంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ...
తెలంగాణ

*అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు: మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ*

క్యాతనపల్లి,సెప్టెంబర్ 5(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి పురపాలక సంఘం పరిధిలో ఇంటి నిర్మాణాలు, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా పురపాలక సంఘం నుంచి ముందస్తు అనుమతులు పొందాలని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ...