*వెంకటాపూర్‌లో పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: అదనపు జిల్లా కలెక్టర్ పి.చంద్రయ్య*
కాసిపేట,సెప్టెంబరు 10(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల జిల్లా కేంద్రం కాసిపేట మండలం వెంకటాపూర్ ఆదివాసీ పీవీటీజీ గ్రామంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన బహుళ ప్రయోజన కేంద్రాన్ని...

