*మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి: డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*
మంచిర్యాల, సెప్టెంబర్ 1(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో మంగళవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల వినియోగం, డ్రగ్స్ అడిక్షన్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా వైద్య

