Category : తెలంగాణ
*గద్దెరేగాడిలో అనుమానాస్పద కాటుతో యువకుడి మృతి.. కేసు నమోదు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు*
రామకృష్ణాపూర్,జూలై 22:మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరేగాడి ప్రాంతంలో అనుమానాస్పదంగా పాము, విషపురుగు కాటుకు గురైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
*గద్దెరేగాడిలో అనుమానాస్పద కాటుతో యువకుడి మృతి.. కేసు నమోదు చేసిన రామకృష్ణాపూర్ పోలీసులు*
రామకృష్ణాపూర్,జులై 22:మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరేగాడి ప్రాంతంలో అనుమానాస్పదంగా పాము,విషపురుగు కాటుకు గురైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు...
*రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ నిరసన*
మంచిర్యాల, జూలై 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ మంచిర్యాల గాంధీ పార్క్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ...
*వ్యాక్సినేషన్‌లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*
మంచిర్యాల, జూలై 22: జిల్లాలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో ప్రతి కేంద్రంలో నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు.బుధవారం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య...
*సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుతో రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్*
మంచిర్యాల, జూలై 21: సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను పకడ్బందీగా అమలు చేసి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని...
*నేరాల నియంత్రణలో రాజీ లేదు.. సాంకేతిక దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి : డీసీపీ ఎ. భాస్కర్*
మంచిర్యాల, జూలై 21:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల జోన్ డీసీపీ ఎ. భాస్కర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల...
*వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*
జన్నారం, జులై 21:జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి తాళ్లపేట్, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల...
*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం.. ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ*
మంచిర్యాల, జులై 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన విద్యార్థులకు...
*అపార్ ఐడీ స్వచ్ఛందమే.. అడ్మిషన్లు, మార్క్స్ మెమోలు నిలిపివేయొద్దు: సుప్రీంకోర్టు*
న్యూఢిల్లీ,జూలై 20: విద్యార్థులకు జారీ చేస్తున్న APAAR (Automated Permanent Academic Account Registry) ఐడీపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. అపార్ ఐడీ నమోదు పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ అని పేర్కొంటూ, ఆధార్...
*డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి.. బాలికల భద్రతకు షీ టీమ్స్ అండ: ఎస్‌ఐ ఉషారాణి*
మంచిర్యాల, జూలై 20: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్స్ ఆధ్వర్యంలో బాలికల భద్రత,డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఎస్‌ఐ...

