అర్ధరాత్రి అంతర్ జిల్లా చెక్‌పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచిర్యాల జోన్

