అకాల వర్షాల బీభత్సం — కళ్లముందే నేలమట్టమైన పంటలు, ఆందోళనలో రైతులు
ఎండాకాలంలో ఊహించని విధంగా కురుస్తున్న అకాల వర్షాలు, గాలి దుమారాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న,వరి, కూరగాయల పంటలు భారీగా దెబ్బతింటున్నాయి. కోత దశలో ఉన్న పంటలు నేలకూలిపోవడం, తడిసిపోవడం వల్ల

