డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరం: మేయర్ ధరణి మధుకర్_ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.అనిత
మంచిర్యాల, మే 16: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల అరుణక్కనగర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. అనిత, మేయర్ ధరిని మధుకర్,డిప్యూటీ

