క్యాచ్-అప్ వ్యాక్సినేషన్‌కు జిల్లాలో వేగం__ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు – డీఎంహెచ్‌వో ఆదేశాలు
మంచిర్యాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత క్యాచ్-అప్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. సోమవారం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం కుందారం, భీమారం,

