September 11, 2026
Praja Telangana
తెలంగాణ

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆత్మహత్యకు పాడ్పడినట్టుగా స్థానికుల కథనం.వెంటనే సహచరులు గమనించి ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు

*భూ భారతి పోర్టల్ పై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి:జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ *

*మొక్కలు నాటి సంరక్షిస్తేనే భవిష్యత్ పర్యావరణ పరిరక్షణ*

Share this