ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
ముఖ్యమంత్రిని కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన రెండో విడత

