ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక,స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ
మంచిర్యాల,మే20:సేవే పరమావధిగా మహేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో వాటర్ ట్యాంక్ చౌరస్తా యందు సోమవారం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్వప్నిక డాక్టర్ మరియు స్ఫూర్తి స్పాన్సర్లుగా సహకారం

