*ధాన్యం తరలింపులో జాప్యం వద్దు.. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు*
చెన్నూరు, జూన్7: కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని కోటపల్లి మండలం దేవులవాడ,వేమనపల్లి మండలం

