*స్ట్రీట్ వెండర్లకు ఆర్థిక చేయూత.. టీజీబీ బ్యాంకులో పీఎం స్వనిధి లోక్ కళ్యాణ్ మేళా*
మంచిర్యాల,జూన్17:తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీఎం స్వనిధి పథకం ఆధ్వర్యంలో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్ట్రీట్ వెండర్లు హాజరై పథకం వివరాలను తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల ఆర్థిక

