*అతిసార నివారణకు ప్రత్యేక కార్యాచరణ_ జూన్ 1 నుంచి జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు: జిల్లా వైద్యాధికారి ఎస్.అనిత
మంచిర్యాల,జూన్ 1:అతిసార వ్యాధి కారణంగా చిన్నారుల మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత తెలిపారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

