Category : తెలంగాణ
*నెన్నెల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ.భాస్కర్*
నేన్నెల,జూలై 15:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ ఎగ్గడి భాస్కర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన...
*వ్యాక్సినేషన్, ఆరోగ్య సేవల అమలులో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*
జైపూర్,జూలై 15:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మిట్టపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రం, కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందారం ఉపకేంద్రాలను...
*విత్తన బంతుల మట్టి వినాయకుల పూజకు సింగరేణి ముందడుగు*
శ్రీరాంపూర్,జూలై 14:రాబోయే వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పర్యావరణహిత విత్తన బంతులతో తయారు చేసిన బంకమట్టి వినాయక విగ్రహాలనే పూజించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రకృతి మిత్ర ప్రతినిధులు సోమవారం శ్రీరాంపూర్...
*కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన పోలీస్ కమిషనర్*
పెద్దపల్లి, జూలై 14:సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఆర్జీ-1 పరిధిలోని...
*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*
హాజీపూర్,జూలై 14: ఆషాఢ మాసం ప్రారంభ దినమైన అమావాస్య, పాడ్యమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేశిపెద్ది అంజాలమ్మ, రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ...
*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*
మంచిర్యాల, జూలై 14: ఆషాఢ మాసం ప్రారంభ దినమైన అమావాస్య, పాడ్యమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేశిపెద్ది అంజాలమ్మ, రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు...
*ప్రభుత్వ అనుమతినిచ్చిన రీచ్‌ల నుంచే ఇసుక కొనుగోలు చేయాలి.. అక్రమ రవాణాపై గనుల శాఖ హెచ్చరిక*
మంచిర్యాల, జులై 14:జిల్లాలో ప్రజలకు ఇసుకను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల ద్వారా మాత్రమే సరఫరా చేస్తున్నట్లు గనులు, భూగర్భ శాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ముల్కల్ల...
*హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ A1 గణేష్ అరెస్ట్.. కత్తి స్వాధీనం*
బెల్లంపల్లి, జులై 13: బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, రౌడీ షీటర్ A1 రసబత్తుల గణేష్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం,...
*గిరిజన జీవన విధానంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన ట్రైబల్ స్టడీస్ విద్యార్థులు*
ఆసిఫాబాద్, జూలై 13:గిరిజన సమాజం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, సామాజిక పరిస్థితులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడంతో పాటు గిరిజన జీవన విధానాన్ని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసే ఉద్దేశంతో మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ...
*నులిపురుగుల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*
మంచిర్యాల, జూలై 13: నులిపురుగుల నిర్మూలన ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ...

