*అన్నా _అక్క మెంటార్షిప్ కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి*
మంచిర్యాల, జూలై 4: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నా–అక్క మెంటార్షిప్ కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్....

