*ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి.. జూలై 24 నాటికి డిజిటైజేషన్ పూర్తి చేయాలి: డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ*
మంచిర్యాల,జూలై 10: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్...

