“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత
తెలంగాణ,మే23:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల,...

