*మంచిర్యాలలో 1,147 ఉద్యోగ అవకాశాలు.. ఆగస్టు 18న మెగా జాబ్ మేళా*
మంచిర్యాల,ఆగస్టు 16(నేటి ప్రజా తెలంగాణ): ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) మంచిర్యాల ఆధ్వర్యంలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన ఉదయం 10

