June 3, 2026
Praja Telangana
తెలంగాణ

సమ్మర్ కోచింగ్ క్యాంపులు – 2026 ప్రారంభం:జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారి

ప్రెస్ నోట్ | మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లా యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు–2026 భాగంగా జిల్లా వ్యాప్తంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వివిధ క్రీడా శిక్షణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి.రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) మార్గదర్శకాల మేరకు ఈ శిక్షణ కేంద్రాలు 24-04-2026 నుండి 07-06-2026 వరకు నిర్వహించబడనున్నాయి.

*పట్టణ శిక్షణ కేంద్రాలు*

మంచిర్యాల – DSA గ్రౌండ్ – అథ్లెటిక్స్: శ్రీ శ్రీధర్ (📞 9866943241)

మంచిర్యాల – DSA గ్రౌండ్ – బాక్సింగ్: శ్రీ చి. రాజేష్ (📞 9963539234)

మంచిర్యాల – DSA గ్రౌండ్ – బాస్కెట్‌బాల్: శ్రీ శ్రీనివాస్ (📞 9603529603)

మంచిర్యాల – DSA గ్రౌండ్ – ఫుట్‌బాల్: శ్రీ కృష్ణ (📞 9700071606)

మంచిర్యాల – DSA గ్రౌండ్ – వాలీబాల్: శ్రీ అందీప్ / జి. శ్రీనివాస్ (📞 7675875234)

మంచిర్యాల – DSA గ్రౌండ్ – కరాటే: శ్రీమతి నాగలక్ష్మి (📞 9949627059)

మంచిర్యాల – DSA గ్రౌండ్ – కబడ్డీ: శ్రీ కిషన్ (📞 9052490074)

జైపూర్ – కరాటే: శ్రీ శివ మహేష్ (📞 9652508672)

మంచిర్యాల – హైటెక్ సిటీ క్లబ్ – బ్యాడ్మింటన్: శ్రీ పి. సుధాకర్ (📞 9849505695)

చెన్నూర్ – DSA గ్రౌండ్ – అథ్లెటిక్స్: శ్రీ జె. సంతోష్ (📞 6302254332)

మంచిర్యాల – ఉషోదయ హై స్కూల్ – ఫుట్‌బాల్: శ్రీ బి. అఖిల్ కుమార్ (📞 6301236269)

*గ్రామీణ శిక్షణ కేంద్రాలు*

వేమనపల్లి (నీల్వాయి) – అథ్లెటిక్స్ & ఖో-ఖో: శ్రీ డి. మల్లేష్ (📞 9989257922)

కాసిపేట (సోమగూడెం) – ఫుట్‌బాల్: శ్రీ చెంద్ర శేఖర్ (📞 9000287709)

హజీపూర్ (దోనబండ) – ఫుట్‌బాల్: శ్రీమతి సుమ బిందు (📞 8501872015)

కాసిపేట (ధర్మారావుపేట) – కరాటే: శ్రీ వి. రవి (📞 9440875282)

దండేపల్లి (యెల్లారం) – హ్యాండ్‌బాల్: శ్రీమతి ఎస్. సౌందర్య (📞 7680934754)

చెన్నూర్ (ఆస్నాద్) – వాలీబాల్: శ్రీ డి. మనోహర్ (📞 6303211276)

బెల్లంపల్లి (తల్లగురిజాల) – తైక్వాండో: శ్రీ బి. రాజేష్ (📞 9949016997)

బెల్లంపల్లి (బత్వాన్‌పల్లి) – వాలీబాల్: శ్రీ చి. రమేష్ (📞 8328643399)

వేమనపల్లి (మల్కపేట్) – కబడ్డీ: శ్రీ రాజబాబు (📞 6302712464)

నెన్నెల (లంబాడి తండా) – కబడ్డీ: శ్రీ మధు (📞 9502605292

*ముఖ్య ప్రకటన*

జిల్లాలోని విద్యార్థులు మరియు యువత పై పేర్కొన్న ఉచిత శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని, తమకు ఆసక్తి ఉన్న క్రీడలలో చేరి శిక్షణ పొందవలసిందిగా సూచించబడుతుంది.

జిల్లా యువజన & క్రీడాశాఖ అధికారి
మంచిర్యాల జిల్లా

Related posts

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీ నందిని నృత్యాలయం చిన్నారులు

నమ్మకం మా బలం _నాణ్యత మా లక్ష్యం_ శ్రీ గుర్రాల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

Share this