ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన,వారి బాధలో పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ...

