గడప గడపలో బీజేపీ జెండా ఎగరాలి_ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
గడపగడపలో బిజెపి జెండా ఎగరాలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంచిర్యాల జిల్లా కేంద్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా ఐబి చౌరస్తాలో ఏర్పాటుచేసిన భారీ మహాసభలో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని

