డెంగ్యూపై నిర్లక్ష్యం ప్రాణాంతకం.. అప్రమత్తతే రక్షణ : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 15 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెంగ్యూ నివారణపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

