*గొర్రెల దొంగతనం కేసు ఛేదన.. నలుగురు నిందితుల అరెస్టు, గొర్రెతో పాటు మూడు ఆటోలు స్వాధీనం*
బెల్లంపల్లి,జూలై 23: బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొర్రెల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దొంగిలించిన ఒక గొర్రెతో పాటు దొంగతనానికి వినియోగించిన మూడు...

