July 29, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
420 Posts - 0 Comments
తెలంగాణ

* కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు – ఇంటింటి అవగాహనతో ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం*

నస్పూర్,జూలై 17:మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్, సీసీసీ, సీతారాంపల్లి వార్డుల్లో కీటక జనిత వ్యాధుల నివారణకు ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, స్థానిక కార్పొరేటర్లు సౌమ్య కుమారస్వామి, కర్రే...
తెలంగాణ

*వెంకటాపూర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త దిశ.. ఉచిత వైద్య శిబిరంతో పోలీసుల సేవాభావం*

కాసిపేట, జూలై 16 (నేటి ప్రజా తెలంగాణ): ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ఆరోగ్య సేవలను సైతం చేరువ చేయాలనే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి....
తెలంగాణ

*పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్*

హైదరాబాద్, జూలై 16: కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య...
తెలంగాణ

*నెన్నెల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీసీపీ ఎ.భాస్కర్*

Chief Editor: Satish Kumar
నేన్నెల,జూలై 15:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న నెన్నెల పోలీస్ స్టేషన్‌ను డీసీపీ ఎగ్గడి భాస్కర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన...
తెలంగాణ

*వ్యాక్సినేషన్, ఆరోగ్య సేవల అమలులో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

జైపూర్,జూలై 15:జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మిట్టపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రం, కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఇందారం ఉపకేంద్రాలను...
తెలంగాణ

*విత్తన బంతుల మట్టి వినాయకుల పూజకు సింగరేణి ముందడుగు*

శ్రీరాంపూర్,జూలై 14:రాబోయే వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పర్యావరణహిత విత్తన బంతులతో తయారు చేసిన బంకమట్టి వినాయక విగ్రహాలనే పూజించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రకృతి మిత్ర ప్రతినిధులు సోమవారం శ్రీరాంపూర్...
తెలంగాణ

*కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన పోలీస్ కమిషనర్*

పెద్దపల్లి, జూలై 14:సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఆర్జీ-1 పరిధిలోని...
తెలంగాణ

*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*

హాజీపూర్,జూలై 14: ఆషాఢ మాసం ప్రారంభ దినమైన అమావాస్య, పాడ్యమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేశిపెద్ది అంజాలమ్మ, రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ...
తెలంగాణ

*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*

మంచిర్యాల, జూలై 14: ఆషాఢ మాసం ప్రారంభ దినమైన అమావాస్య, పాడ్యమి సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను కేశిపెద్ది అంజాలమ్మ, రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు...
తెలంగాణ

*ప్రభుత్వ అనుమతినిచ్చిన రీచ్‌ల నుంచే ఇసుక కొనుగోలు చేయాలి.. అక్రమ రవాణాపై గనుల శాఖ హెచ్చరిక*

మంచిర్యాల, జులై 14:జిల్లాలో ప్రజలకు ఇసుకను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు ప్రభుత్వం అనుమతించిన ఇసుక రీచ్‌ల ద్వారా మాత్రమే సరఫరా చేస్తున్నట్లు గనులు, భూగర్భ శాఖ పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ముల్కల్ల...