July 29, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
421 Posts - 0 Comments
తెలంగాణ

*అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ అఖిల్ మహాజన్*

ఆదిలాబాద్,జూన్ 22:జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్–1861 అమలులోకి తీసుకొచ్చినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ...
తెలంగాణ

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. హానికర విషయాలకు ధైర్యంగా నో చెప్పాలి : మంచిర్యాల డీసీపీ భాస్కర్*

Chief Editor: Satish Kumar
మంచిర్యాల,జూన్ 22:మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వశాంతి కేరళ స్కూల్‌లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న అవగాహన వారోత్సవాల్లో...
తెలంగాణ

*యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరం : మేయర్ ధరణి మధుకర్*

మంచిర్యాల,జూన్21:మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ,ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు,ఆయుష్ విభాగం సమన్వయంతో యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ యోగా ద్వారా...
తెలంగాణ

*ఉల్లాస్ యాప్‌పై మెప్మా సిబ్బందికి శిక్షణ.. నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం: విద్యాశాఖ ప్రాజెక్ట్ అధికారి ఎం. శ్రీనివాస్*

మంచిర్యాల,జూన్ 20:మంచిర్యాల జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో వయోజన విద్య మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమంపై మెప్మా సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వయోజన విద్యాశాఖ ప్రాజెక్ట్ అధికారి ఎం.శ్రీనివాస్...
తెలంగాణ

*నీట్ రీ-పరీక్షకు పటిష్ట భద్రత.. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

మంచిర్యాల,జూన్20:నీట్ రీ-పరీక్ష నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 (పూర్వపు...
తెలంగాణ

*సికిల్ సెల్ వ్యాధిపై అవగాహనతోనే నివారణ : డాక్టర్ సుధాకర్ నాయక్*

మంచిర్యాల,జూన్19:ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సికిల్ సెల్ వంశపారంపర్య పరీక్షలు,వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అవగాహన ర్యాలీ,కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ...
తెలంగాణ

*ఎల్.పి.జి. రాయితీ కోసం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, రేషన్ కార్డుదారులు ఈ – కెవైసి పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు*

మంచిర్యాల,జూన్18:మంచిర్యాల జిల్లాలోని ఎల్.పి.జి. వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీఎల్ – పహల్) పథకం ద్వారా గ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం...
తెలంగాణ

*ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి*

మంచిర్యాల, జూన్ 17:సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో, సమగ్రంగా అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం...
తెలంగాణ

*స్ట్రీట్ వెండర్లకు ఆర్థిక చేయూత.. టీజీబీ బ్యాంకులో పీఎం స్వనిధి లోక్ కళ్యాణ్ మేళా*

మంచిర్యాల,జూన్17:తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీఎం స్వనిధి పథకం ఆధ్వర్యంలో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్ట్రీట్ వెండర్లు హాజరై పథకం వివరాలను తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల ఆర్థిక...
తెలంగాణ

*మంచిర్యాల పద్మశాలి భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆత్మీయ సమ్మేళనం*

మంచిర్యాల జిల్లా పద్మశాలి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చక్రధరి సురేందర్, ప్రధాన కార్యదర్శి భట్రాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి...