October 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

Nov 21, 2025,

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు
వాలీబాల్ అసోసియేషన్ ఈ నెల 23న జూనియర్ బాల, బాలికల వాలీబాల్ ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాజరు కావాలని సూచించారు. పోటీల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు.

Related posts

*హెచ్‌ఐవీపై రెండు నెలల విస్తృత అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌*

*ఓపెన్ హౌస్ కార్యక్రమంతో విద్యార్థులకు పోలీస్ విధులు, మహిళలు–చిన్నారుల భద్రతపై అవగాహన*

*స్ట్రీట్ వెండర్లకు ఆర్థిక చేయూత.. టీజీబీ బ్యాంకులో పీఎం స్వనిధి లోక్ కళ్యాణ్ మేళా*

Share this