July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

Nov 21, 2025,

ఆదిలాబాద్: ఈ నెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు
వాలీబాల్ అసోసియేషన్ ఈ నెల 23న జూనియర్ బాల, బాలికల వాలీబాల్ ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హాజరు కావాలని సూచించారు. పోటీల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు పేర్కొన్నారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

గురుకులంలో స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు

*వ్యాక్సినేషన్‌లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

Share this