September 11, 2026
Praja Telangana
తెలంగాణ

రేపటి బందుకు తెలంగాణ గంగపుత్ర సంఘం సంపూర్ణ మద్దతు

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ లో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెన్నెల నర్సయ్య గారు గారు గారు మాట్లాడుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 18 తేదీ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ లకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ సాధన లో భాగంగా నిర్వహించే బందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని అన్నారు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘ అధ్యక్షులు దిటి మల్లయ్య గారి ఆదేశాల మేరకు మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు ABCDE వర్గీకరణతో కూడిన వర్గీకరణలతో కూడిన 42 శాతం రిజర్వేషన్ల కొరకు అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలని ప్రకటించడానికి సహకరిస్తూనే రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ఎవరని ప్రశ్నిస్తున్నాం ?ఇప్పటికైనా అన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని 42% రిజర్వేషన్ల సాధనకై తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లోABCDE వర్గీకరణతో స్థానిక సంస్థల 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా ఉద్యమంలో మా వంతుహ పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ నాయకులు శాఖపురం భీమ్ సీన్ ఆరెందుల శ్రీనివాస్ ఆరెందుల రాజేశం గాండ్ల రాజ్ కుమార్ ఇందారపు శివ బోరే శ్రీనివాస్

Related posts

*వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలే కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్*

*భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి రికార్డుల పరిశీలనతో పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

*అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. రూ.20 లక్షల వరకు ఉపకార వేతనం: జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్*

Share this