క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కంచుకోటగా మారింది
ఛైర్పర్సన్గా గోదిశెల సంధ్యారాణి వైస్ ఛైర్పర్సన్గా మిట్టపల్లి సరిత మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.గత 50 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ

