మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని EC కి ఫిర్యాదు
మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు మంచిర్యాల ఎన్నికల రాజకీయం హీటెక్కింది. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు బరితెగించి బిజెపి కార్య కర్తలను అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని బీజేపీ లీగల్...

