September 11, 2026
Praja Telangana
తెలంగాణ

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో హిందూ స్మశానవాటికకు భూమి పూజ

క్యాతన్ పల్లి  మున్సిపాలిటీ పరిధిలోని RR నగర్ నందు హిందూస్మశాన వాటిక భూమిపూజ అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హిందూ స్మశాన వాటిక అనేది క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో నివసిస్తున్న ప్రజల చిరకాల ఆకాంక్ష అని తెలిపారు. ప్రజల కోరిక మేరకు స్మశానవాటికను ప్రారంభించడం నా అదృష్ట ంగా భావిస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక మరియు మైనింగ్ శాఖ మాత్రివర్యులు డా.జి.వివేక్ వెంకటస్వామి గారు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు, మున్సిపల్ అధికారులు,  పాల్గొనారు.

Related posts

*గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ*

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar

*ప్రతి గింజకు న్యాయం.. నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*

Chief Editor: Satish Kumar
Share this