September 12, 2026
Praja Telangana
తెలంగాణ

బిజెపి తోనే దేశాభివృద్ధి సాధ్యం..47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు

47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు ప్రచార కార్యక్రమం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా
47 వ డివిజన్ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి అభ్యర్థిగా 47వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు.అలాగే గెలుపొందిన తర్వాత కార్పొరేటర్ గా డివిజన్ ను అభివృద్ధి చేస్తానని,ప్రజలకు ఏ కష్టం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కన్వీనర్ రెడ్డి మల్ల అశోక్ కోకన్వీనర్లు నేరెళ్ల భూపతి రాజు మందల స్వాతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*హెపటైటిస్ నివారణకు అప్రమత్తతే రక్షణ.. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ*

Chief Editor: Satish Kumar

*ప్రభుత్వ బియ్యం దారి మళ్లింపు.. రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్*

*గొల్లవాడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం.. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం: డీఎంహెచ్‌ఓ డా. నరేందర్ రాథోడ్*

Share this