September 11, 2026
Praja Telangana
తెలంగాణ

నస్పూర్‌లో ఆటో డ్రైవర్లకు షీ టీమ్స్ అవగాహన

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మహిళల వేధింపులు, సైబర్ మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Related posts

“మేరా భారత్ మహాన్” థీమ్‌తో ఈనెల 24న వివిధ పోటీలు

Chief Editor: Satish Kumar

*మంచిర్యాలలో పల్స్ పోలియోకు భారీ స్పందన.. 76,367 మంది చిన్నారులకు పోలియో చుక్కలు: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*

ఎంబీసీ డిఎన్టి ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Share this