September 11, 2026
Praja Telangana
తెలంగాణ

ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు – డాక్టర్ రాజా రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

డాక్టర్ రాజా రమేష్ స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి సహాయం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతర సేవా చర్యలు నిర్వహిస్తున్నారు.ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలను తెలుసుకోవడం, అందుబాటులో ఉండటం ఆయన పని విధానంలో కనిపించే అంశాలు. వివిధ సందర్భాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రాంతంలో ఒక గుర్తింపు సాధించారు.ఈ సందర్భంగా ఆయన జన్మదినం సందర్భంగా స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆశిస్తున్నారు.

Related posts

వడదెబ్బ పై అప్రమత్తంగా ఉండాలి____నిర్లక్ష్యం ప్రాణాంతకం: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

Chief Editor: Satish Kumar

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభిమానిగా, సూరారం గ్రామ 5వ వార్డు నెంబర్ గా ఎల్లప్పుడూ గ్రామ ప్రజల కొరకు పని చేస్తాను

Share this