September 11, 2026
Praja Telangana
తెలంగాణ

మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

మంచిర్యాల జిల్లాలో ఈ సంవత్సరము జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మరియు ఆరోగ్య సేవలు పైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు విలేకరులు వైద్య ఆరోగ్యశాఖకు ఎంతో విలువని ఇచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వారు ప్రజలలో జాగృతిని కల్పించడం అదేవిధంగా కష్టసుఖాలను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడం అవగాహన కార్యక్రమాలను కల్పించడము ప్రజలలో వైద్య ఆరోగ్య సేవల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలో సాయపడ్డ వారి బాధ్యతలను మాకు సరైన రీతిలో అందించిన విలేకరులందరికీ వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా ఈ సంవత్సరము ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ ఇదేవిధంగా మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు మీ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నాము.

Related posts

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకృతిమిత్ర.. జిల్లా అటవీ శాఖతో కీలక భేటీ

శిథిల గృహంలో వృద్ధురాలి దుస్థితి.. తక్షణ సహాయానికి చైర్‌పర్సన్ సంధ్యారాణి హామీ

*పంటల వైవిధ్యీకరణపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Share this