September 12, 2026
Praja Telangana
తెలంగాణ

బట్వాన్పల్లిలో టిడిపి అభ్యర్థిగా రామటంకి హరిబాబు బరిలో

బట్వాన్పల్లిలో టిడిపి అభ్యర్థిగా రామటంకి హరిబాబు బరిలో

గ్రామాభివృద్ధే లక్ష్యం—మౌలిక సదుపాయాల ప్రాధాన్య టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు టి.మణిరాం సింగ్

బెల్లంపల్లి రూరల్ మండలం బట్వాన్పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి టిడిపి తరఫున రామటంకి హరిబాబు బరిలో దిగారు. యువత రాజకీయాల్లోకి రావాలని టి‌ఎన్‌టియు‌సి రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. మణిరామ్ సింగ్ పిలుపునిచ్చారు.
గ్రామాభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుని విద్య, వైద్యం, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి రంగాల్లో మెరుగులు చేస్తానని హరిబాబు తెలిపారు. రైతుల ధాన్యం వారి వద్దకే కొనుగోలు చేసే విధానాన్ని అమలు చేస్తానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.

Related posts

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*ఘనంగా కాళోజి జయంతి వేడుకలు*

Chief Editor: Satish Kumar

Share this