September 10, 2026
Praja Telangana
తెలంగాణ

నిరుపేద గర్భిణిని కాపాడిన బర్త్ రూట్స్ హాస్పిటల్

మంచిర్యాల జిల్లాలోని బర్త్ రూట్స్ హాస్పిటల్లో శుక్రవారం తల్లిదండ్రులు లేని ఏడు నెలల గర్భిణీకి వైద్యలు శృతి గోలి మరియు కృష్ణ గోలి గారు అద్భుత చికిత్సను అందించారు పరిస్థితి విషమంగా ఉన్న మూడు రోజులు పాటు నిరంతరంగా వైద్య సేవలు అందించి తల్లి కడుపులోని బిడ్డను అత్యుత్తమ పరికరాలు వాడి ప్రాణాపాయం నుండి కాపాడారు కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచిత వైద్యం అందించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు విషయం తెలుసుకున్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు హాస్పిటల్ యాజమాన్యానికి ఇలాంటి ఎన్నో ఎన్నెలేని సేవలు అందించాలని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Related posts

*మంచిర్యాల జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

Chief Editor: Satish Kumar

మంచిర్యాల కలెక్టర్‌ కుమార్ దీపక్ కు జల్ సంచయ్ జన్ భాగిదారి అవార్డు

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉప్పులేటి నరేష్

Share this