September 11, 2026
Praja Telangana
తెలంగాణ

తెలంగాణ : వర్షాకాల సన్నద్ధత.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ : వర్షాకాల సన్నద్ధత.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణ : వర్షాకాల సన్నద్ధత.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణలో వర్షాకాల సన్నద్ధతకు సంబంధించి అధికారులకు CM రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాలు, వరదలకు సంబంధించి ICCC నుంచి మానిటరింగ్ చేసేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. HYDలో పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, GHMC విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిపై ఆరా తీశారు.

Related posts

నకిలీ భూమి పత్రాలతో మోసం – ఐదుగురు అరెస్ట్

యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం_సిపి అంబ కిషోర్ ఝూ

*హెచ్‌ఐవీపై రెండు నెలల విస్తృత అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌*

Share this