మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ*
*మాదిగ హక్కుల దండోరా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా కాంపల్లి సతీష్ మాదిగ* మాదిగ హక్కుల దండోరా కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా బెల్లంపల్లి పట్టణ కమిటిని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సి కమ్యూనిటీ...