September 11, 2026
Praja Telangana
తెలంగాణ

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడ

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడ.

మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బాయ్స్ హాస్టల్ బైపాస్ రోడ్డు పోల్ లో అభ్యర్థి కొత్త ఎత్తుగడ

చిట్టిలపై అభ్యర్థులు ఫోటో పార్టీ గుర్తును ముద్రించి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు చేస్తున్నారు. నిబంధనకు విరుద్ధంగా పోల్ చిట్టిలపై అభ్యర్థి ఫోటో పార్టీ గుర్తు ముద్రించి పంపిణీ చేశారు. సాంకేతికతను వాడుకుంటూ ఓటర్ల దగ్గరకు వెళ్తున్న వారిని అధికారుల నిర్ణయం షాక్ ఇచ్చింది. ఇలాంటి స్లిప్పులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను నిలిపివేశారు. అధికారిక స్లిప్పులు లేక గుర్తింపు కార్డులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Related posts

మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం___ఇందిరమ్మ చీరల పంపిణీతో మరో ముందడుగు

*వివాహ సంబంధాలపై మనస్తాపం.. రామకృష్ణాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య*

బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్

Share this