September 12, 2026
Praja Telangana
తెలంగాణ

జిల్లా కలెక్టర్, డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ పీఓ మంద మకరందు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు గురువారం మంచిర్యాల జిల్లాలో పలు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి మొక్కను అందజేశారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మంద మకరందుకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

వర్కింగ్ జర్నలిస్టులకు సింగరేణి క్వార్టర్లు కేటాయించండి

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన రామ్ అక్షరేష్

Share this