June 3, 2026
Praja Telangana
తెలంగాణ

ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై కట్టడి అవసరం:

ఫీజు నియంత్రణ బిల్లు వెంటనే చట్టంగా చేయాలి

తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్ తెలిపారు. పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్పెషల్ క్లాసుల పేర్లతో అదనపు వసూళ్లు జరుగుతున్నాయని అన్నారు. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం సిద్ధం చేసిన బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించేందుకు ఆ బిల్లును వెంటనే చట్టంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

బాల భరోసాతో చిన్నారులకు ప్రత్యేక వైద్యం__జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Share this