July 29, 2026
Praja Telangana
తెలంగాణ

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్

సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి అరుణ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI ACT-2005 బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన డి.ఆర్.ఓ సానుకూలంగా స్పందించి, అన్ని కార్యాలయాల్లో త్వరలోనే బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమితి సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

తెలంగాణ ఆర్ ఎం పి & పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

Share this