September 11, 2026
Praja Telangana
తెలంగాణ

ఉత్సాహభరితంగా “ఉత్సద్ భగత్ సింగ్” సినిమా విజయోత్సవాలు – కాగజ్‌నగర్‌లో జనసేన

ఘనంగా ఉత్సద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వెంకటరమణ థియేటర్ లో గురువారం ఘనంగా ఉత్సద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు ఈర్ల సునీల్,అల్లూరి సాయి, ప్రేమ్ మాట్లాడుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.సినిమా సూపర్ హిట్ అని సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు వినేష్ రెడ్డి, పోతుల ప్రవీణ్, శెట్టి రాజేష్, పవన్ కళ్యాణ్ ఫాన్స్ జిల్లా ప్రెసిడెంట్ అజీజ్, సెక్రటరీ ఆర్నకొండ ప్రశాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశ్వకర్మలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలి*

Chief Editor: Satish Kumar

*నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్*

లక్ష్మీ గణపతి ఆలయ షెడ్ల నిర్మాణానికి రూ.2.55 లక్షల విరాళం: రాచకొండ వెంకటేశ్వరరావు (బుజ్జన్న)

Share this