July 27, 2026
Praja Telangana
తెలంగాణ

47 వ డివిజన్ లో గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు

మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి బాటలో ఉంచడమే దయంగా పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి,ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థి కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి పార్టీ కన్వీనర్ రెడ్డిమల్ల అశోక్, కోకన్వీనర్లు భరత్,స్వాతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి ‘ప్రకృతిమిత్ర’ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం : సింగరేణి జీఎం శ్రీనివాస్*

స్థానికుల సంక్షేమం, భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు

*వర్షంలోనూ విధి నిర్వహణకు అండగా.. పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

Share this