July 28, 2026
Praja Telangana
తెలంగాణ

తెలంగాణకు తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణకు తరలిస్తున్న మహారాష్ట్ర దేశి గారు మద్యం స్థానిక పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీలలో భాగంగా 25 కాటన్లలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే సారాయిని పట్టుకున్నామని సీఐ నవీన్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related posts

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్పీజీ గ్యాస్ డెలివరీ బాయ్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్.

ప్రభుత్వ అవకాశాలతో పిల్లలు ఉన్నత శిఖరాల దిశగా ఎదగాలి: మేయర్ మధుకర్

Chief Editor: Satish Kumar
Share this