Praja Telangana
తెలంగాణ

ఎన్‌ఎస్సెస్ 7 రోజుల ప్రత్యేక శిబిరం ప్రారంభం

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల
సంక్షిప్త సమాచారం:

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (NSS) 7 రోజుల వేసవి ప్రత్యేక శిబిరం 17-03-2026న పాత మంచిర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది.కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డా.ఎస్. నరేందర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు.19వ డివిజన్ కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి-యువరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరం 23-03-2026 వరకు కొనసాగుతుంది.ఈ సందర్భంగా NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం.కుమారస్వామి,డా.కె.రాజయ్య శిబిర ప్రణాళికను వివరించారు.

Related posts

తెలంగాణ సచివాలయ సందర్శన లోప్రపంచ ముద్దుగుమ్మలు*

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీ నందిని నృత్యాలయం చిన్నారులు

Share this