July 28, 2026
Praja Telangana
తెలంగాణ

మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు అధికారుల ఆదేశాల సారం రేపే చివరి అవకాశం.

నేటి ప్రజా తెలంగాణ:22 అక్టోబర్

మంచిర్యాల జిల్లాలో 73 మధ్యo దుకాణాలకు అప్లికేషన్లు స్వీకరణ 23-10-2025 రేపే చివరి అవకాశం మద్యం దుకాణాలకు అప్లికేషన్ స్వీకరణ ఆసక్తి గలవారు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క దరఖాస్తు ఫారులను
మంచిర్యాల జిల్లా ప్రభుత్వం జూనియర్ కళాశాల సమీపంలో గల వాటర్ ట్యాంక్ పక్కన గల సన్ ఫైన్ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్. సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు సమర్పించాలని తెలియజేయడమైనది. ఈరోజు మద్యం దుకాణాలు ఆరు అప్లికేషన్లు 73 మద్యం దుకాణాల్లో కేవలం భీమిలి, కన్నెపల్లి, గ్రామాల్లో రెండు మధ్యo దుకాణాలకు మాత్రమే 10 కన్నా తక్కువ దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. మిగతా అన్ని దుకాణాలకు రెండు అంకెల అప్లికేషన్లు రావడం జరిగింది. కావున ఆసక్తిగల వారు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలియజేయడమైనది.27 అక్టోబర్ 2025 రోజున కలెక్టర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుపబడును. కావున దరఖాస్తులు అభ్యర్థులు ఇట్టి విషయాన్ని గమనించి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పక్కన పివిఆర్ గార్డెన్ ఉదయం 10 గంటలకు తప్పక అందరూ హాజరు కావాల్సిందని జిల్లా మద్యపాద నిషేధ ఆప్కారి అధికారి తెలియజేశారు.

Related posts

పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Chief Editor: Satish Kumar

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను

ప్రభుత్వ అవకాశాలతో పిల్లలు ఉన్నత శిఖరాల దిశగా ఎదగాలి: మేయర్ మధుకర్

Chief Editor: Satish Kumar
Share this